ETV Bharat / state

'రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా'

సీఎం కేసీఆర్​ సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా మజ్లిస్​కు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెదేపా మండల అధ్యక్షుడితో పాటు 500 మంది కార్యకర్తలను భాజపాలోకి కండువా కప్పి ఆహ్వానించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
author img

By

Published : Jun 25, 2019, 5:52 PM IST

రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తెదేపా మండల అధ్యక్షులు పొట్టి రాములు, 500 మంది కార్యకర్తలతో కమలం పార్టీలో చేరిన సందర్భంగా కండువా కప్పి ఆహ్వానించారు. ఎంతో మంది బలిదానంతో సాధించిన తెలంగాణలో సెప్టెంబర్​ విమోచన దినోత్సవం జరపకుండా సీఎం కేసీఆర్​ మజ్లిస్​కు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించి... రాబోయే రోజుల్లో భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

భాజపాలో భారీగా తెదేపా కార్యకర్తల చేరికలు

ఇదీ చూడండి : భాజపా నుంచి నేనే సీఎం: కోమటిరెడ్డి..!

Intro:వర్షపు నీటితో కాలనీలు

Body:వర్షపు నీటితో కాలనీలు

Conclusion:హైదరాబాద్: కార్వాన్ కాన్స్టెన్సీ టోలిచౌకి లోని నిజాం కాలనీ గేట్ నెంబర్1,2 నిన్న రాత్రి కురిసిన వర్షానికి కాలనీలు మొత్తం జలమయం అయ్యాయి....
చిన్నపాటి వర్షం కురిసిన టోలిచౌకి లోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి అని అక్కడ నివాసముంటున్న ప్రజలు ఆందోళన తెలిపారు దీనితో కనీసం రెండు మూడు రోజులపాటు ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారులు వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు...
ఈ మురుగునీటితో పిల్లలతో పాటు పెద్దలు ,వృద్ధులకు కూడా చాలా ఇబ్బంది కరంగా ఉందని చిన్నారులు బడికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందిగా ఉందని కాలనీలో లో నివసించే వారు తెలిపారు..
నిజాం కాలనీ గేట్ నెంబర్ వన్ వద్ద ఉన్న కొన్ని సెల్లార్ లో కూడా నీరు వెళ్లడంతో మోటార్లతో నీళ్ల తొలగించే పనిలో యజమానులు పడ్డారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.