ETV Bharat / state

ఏపీ: కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ - attacks on hindu temples in ap news

ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ కోరారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

bjp-mps-gvl-and-cm-ramesh-letter-to-amit-shah
ఏపీ: కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ
author img

By

Published : Sep 18, 2020, 11:29 AM IST

కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ లేఖ రాశారు. ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు.

హిందువులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్​లో అనేక ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: అరెస్టులు, నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరు: సీఎం రమేశ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.