రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో భాజపా ప్రచార వేగం పెంచింది. రెండో వార్డులోని కమలం అభ్యర్థి బూర మహేశ్ తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
వార్డులోని గడప గడప తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎంపీటీసీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ప్రమాదకరమైన క్యాన్సర్కు త్వరలో అద్భుతమైన చికిత్స