ETV Bharat / state

'ఓటు ఆయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి'

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు.

author img

By

Published : Jan 7, 2020, 9:36 PM IST

in ibrahimpatnam
ఓటు హక్కుపై అవగాహన సదస్సు

ఓటు హక్కును ప్రతి ఒక్కరు.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. వినియోగించుకోవాలని ఎల్బీనగర్ డీసీపీ సన్​ప్రీత్ సింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి రెడ్డి తదితరులు హాజరయ్యారు.

విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యత గురించి వివరించారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు అనే ఆయుధాన్ని యువత తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని అన్నారు.

ఓటు హక్కుపై అవగాహన సదస్సు

ఇదీ చదవండి:'చట్టాలు అప్పటివే.. మార్పు రావాల్సిన అవసరం ఉంది'

Intro:FILE NAME:TG_HYD_21_07_EENADU ETV VOTER
SADASSU_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఓటు హక్కును ప్రతిఒక్కరు,ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండ వినియోగించుకోవాలని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.

యాంకర్:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్,ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు ,ఏసీపీ యాదగిరి రెడ్డి,సీఐ, ప్రతిభ కళాశాల చైర్మన్ రమేష్ గౌడ్ హాజరయ్యారు.కళాశాల విద్యార్థిని,విద్యార్థులకు ఓటు యొక్క ప్రాముఖ్యత గురుంచి వివరించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే ఓటు అనే ఆయుధాన్ని యువత తప్పనిసరిగా వినియోగించుకోవాలని అన్నారు.ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని అన్నారు.

బైట్:
1.సన్ ప్రీత్ సింగ్(డీసీపీ ఎల్బీనగర్)

Body:FILE NAME:TG_HYD_21_07_EENADU ETV VOTER

Conclusion:FILE NAME:TG_HYD_21_07_EENADU ETV VOTER

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.