ETV Bharat / state

Global Hospital: ఎముకల ఆరోగ్యంపై అవేర్​ గ్లెనీగల్స్​ గ్లోబల్​ ఆస్పత్రి అవగాహన కార్యక్రమం

మానవుని శరీరంలో అత్యంత ముఖ్యమైన ఎముకల ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలపై హైదరాబాద్​లో అవగాహన కల్పించారు. వరల్డ్​ ఆస్టియో పొరోసిస్​ డేను పురస్కరించుకుని ఎల్బీనగర్​లోని అవేర్​ గ్లెనీగల్స్​ గ్లోబల్​ ఆస్పత్రి నిర్వాహకులు ఈ కార్యక్రమం నిర్వహించారు.

Global Hospital
అవేర్​ గ్లెనీగల్స్​ గ్లోబల్​ ఆస్పత్రి సీఈవో డాక్టర్ సత్విందర్ సింగ్ సబర్వాల్‌
author img

By

Published : Oct 20, 2021, 8:16 PM IST

ఎముకల బలాన్ని పరీక్షించుకోవడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా రెండు ప్యాకేజీలను ప్రవేశపెట్టినట్లు అవేర్​ గ్లెనీగల్స్​ గ్లోబల్​ ఆస్పత్రి సీఈవో డాక్టర్ సత్విందర్ సింగ్ సబర్వాల్‌ ప్రకటించారు. వరల్డ్​ ఆస్టియో పొరోసిస్​ డే సందర్భంగా ఎల్బీనగర్​లోని ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎముకల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలపై అవగాహన కల్పించారు.

ఎముకల బలాన్ని పరీక్షించేందుకు రూపొందించిన ప్యాకేజీల వివరాలను డాక్టర్ సత్విందర్ సింగ్ సబర్వాల్‌ వెల్లడించారు. వీటిలో ఆస్టియో పోరోసిస్‌ స్క్రీనింగ్​కు రూ.999, ఆర్థరైటిస్‌ పరీక్షల కోసం ఫీజు రూ.799 లతో కూడిన ప్యాకేజీలను ఆయన ప్రకటించారు. ఈ రెండు ప్యాకేజీలు ఈరోజు నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని సీఈవో వెల్లడించారు.

ఇదీ చూడండి:

Hich court on gurukulas: గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.