ETV Bharat / state

విద్యార్థులకు చేరువలో కృత్రిమ మేధ ప్రయోగశాల - కృత్రిమ మేధ ప్రయోగశాల

సాంకేతిక పరిజ్ఞానాన్ని నేటి విద్యార్థులకు మరింత చేరువచేసే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా గండిపేట శివారులోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో కృత్రిమ మేధ ప్రయోగశాల​ను ప్రారంభించారు.

artificial intelligence lab opening in pallavi international school in hyderabad
విద్యార్థులకు చేరువలో కృత్రిమ మేధ ప్రయోగశాల
author img

By

Published : Feb 8, 2020, 6:29 PM IST

విద్యార్థులు, యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసే ఉద్దేశంతో పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ల్యాబ్​లను ప్రారంభించడం జరిగిందని పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్​స్టిట్యూషన్స్ ఛైర్మన్ కొమురయ్య అన్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం గండిపేట శివారులోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో కృత్రిమ మేధ ప్రయోగశాల​ను ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్​స్టిట్యూషన్స్ ఛైర్మన్ కొమురయ్య, క్రికెట్​ క్లబ్ సంస్థ సీఈవో గణేశ్​, బీఎండబ్ల్యూ సీఈవో రష్మి, ఫ్లిప్​సైడ్ సీఈవో శ్రీని పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం 2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్​గా ప్రకటించడాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరిగిందని కొమురయ్య పేర్కొన్నారు. ఈ ల్యాబ్​ తమ పాఠశాలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు చేరువలో కృత్రిమ మేధ ప్రయోగశాల

ఇదీ చూడండి: 'ఇంటి ముందు ఇసుకుంటే 25 వేలు జరిమానా వేస్తారా..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.