ETV Bharat / state

Art Director Anand Sai : దేదీప్యమానం.. సమతామూర్తి దివ్యక్షేత్రం

Art Director Anand Sai : తన కళతో యాదాద్రికి పునర్వైభవం తీసుకువచ్చిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.. ముచ్చింతల్​లో దేదీప్యమానంగా రూపుదిద్దుకుంటున్న సమతామూర్తి దివ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఆ క్షేత్రంలో తనకు విద్యుత్ దీపాలంకరణ పనులను అప్పగించినట్లు తెలిపారు. ఇక్కడి పనులను చూసే తనకు యాదాద్రి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో ప్రముఖ ఆలయాలు శిల్పకళతో అలరారుతుండటం.. ప్రభుత్వం కళలపై, ఆలయాల ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించడం సంతోషంగా ఉందన్నారు.

Art Director Anand Sai
Art Director Anand Sai
author img

By

Published : Jan 31, 2022, 10:05 AM IST

Art Director Anand Sai : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో దేదీప్యమానంగా రూపుదిద్దుకుంటున్న సమతామూర్తి దివ్య క్షేత్రాన్ని విద్యుత్ కాంతులతో దగదగ మేరిసేలా చేశారు ప్రముఖ కళాదర్శకులు ఆనంద్ సాయి. శ్రీరామానుజచార్యుల విగ్రహం నిజరూప దర్శనం తరహాలో లేజర్ కాంతులను ప్రత్యేక ఆకర్షణగా జోడించారు. ఆనంద్ సాయి ఆధ్వర్యంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఆ పనులను పర్యవేక్షిందుకు శ్రీరామనగరంలోని క్షేత్రానికి వచ్చిన ఆనంద్ సాయితో మా ప్రతినిధి సతీశ్ ప్రత్యేక ముఖాముఖీ.

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్​ సాయితో ఇంటర్వ్యూ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.