పురప్రచార గడువు ముగింపు సమయం దగ్గర పడ్డందున అభ్యర్థులు జోరు పెచారు. తమ వార్డుల్లో డప్పుచప్పుళ్లతో ర్యాలీలు తీసి.. ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో భాజపా, తెరాస, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు.. తమ సీనియర్ ఇంఛార్జ్ నేతలతో ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే స్థానికంగా ఉన్న సమస్యలు తీరుస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్పై నేడు 'సుప్రీం' విచారణ