హైదరాబాద్ మన్సూరాబాద్‌లోని నాగార్జున స్కూల్లో చిన్నారుల సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులచే సరస్వతీమాతకు పూజలు జరిపించారు. గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. పలకలపై అక్షరాలు దిద్దించి అమ్మవారి ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ వెంకన్న, సిబ్బందితోపాటు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వైభవంగా చిన్నారుల అక్షరాభ్యాసాలు.. -
జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు చదువుల తల్లీ.. సరస్వతి. ఆమె పుట్టిన రోజైన వసంత పంచమి నాడు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్ధాయికి ఎదుగుతారని నమ్మకం. హైదరాబాద్ ఎల్బీనగర్లో నాగార్జున స్కూల్లో సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమం ఘనంగా జరిపించారు.
అక్షరాభ్యాసం