ETV Bharat / state

ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో గంగమ్మకు అఖండ హారతి - ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో హారతి

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువులో గంగమ్మకు అఖండ హారతి కార్యక్రమం నిర్వహించారు. వీరపట్నం అఖండ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదేళ్లుగా సంప్రదాయం కొనసాగుతోంది.

Akhanda Harathi to Ganga in the big pond in ibrahimpatnam in rangareddy dist
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో గంగమ్మకు అఖండ హారతి
author img

By

Published : Nov 30, 2020, 10:49 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువులో గంగమ్మకు అఖండ హారతి కార్యక్రమం చేపట్టారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని వీరపట్నం అఖండ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఘనచరిత్ర కలిగిన చెరువు జలకళ సంతరించుకోవడంతో ఎల్లప్పుడు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని గంగమ్మను వేడుకున్నారు.

ట్రస్ట్ నిర్వాహకులు ఐదేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకట్​రెడ్డి, ట్రస్టీ సదా వెంకట్​రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ వీఆర్వో శ్రీరామ్​రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'వేల మంది ఓట్లు మరొక డివిజన్​కు మార్పు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.