ETV Bharat / state

పుర ఎన్నికల్లో మనమే గెలవాలి: కేటీఆర్​ - trs

మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

కేటీఆర్​
author img

By

Published : Aug 7, 2019, 10:26 PM IST

త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సిరిసిల్లలో పార్టీ బూత్​ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఏ పార్టీ అయినా మొదటి స్థానంలో మాత్రం తెరాస ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.

పుర ఎన్నికల్లో మనమే గెలవాలి: కేటీఆర్​

ఇదీ చూడండి: షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.