రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీలలోని సొమ్మును లెక్కించారు. రూ. 42. 75 లక్షల నగదు రాగా... 54 గ్రాముల బంగారం, 3 కిలోల 200 గ్రాముల వెండిని స్వామివారికి భక్తులు సమర్పించుకున్నారు. హుండీ సొమ్ముల లెక్కింపు కోసం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ ఉద్యోగులు లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో హుండీల లెక్కింపు - sricilla news
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో హుండీలు లెక్కించారు. రూ. 42. 75 లక్షల నగదు రాగా... 54 గ్రాముల బంగారం, 3 కిలోల 200 గ్రాముల వెండిని స్వామివారికి భక్తులు సమర్పించుకున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో హుండీల లెక్కింపు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీలలోని సొమ్మును లెక్కించారు. రూ. 42. 75 లక్షల నగదు రాగా... 54 గ్రాముల బంగారం, 3 కిలోల 200 గ్రాముల వెండిని స్వామివారికి భక్తులు సమర్పించుకున్నారు. హుండీ సొమ్ముల లెక్కింపు కోసం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ ఉద్యోగులు లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం