తెరాస 18 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్లతోపాటు జిల్లాలోని తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లిలో ఘనంగా జరిపారు. తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్లో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆకునూరి శంకరయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు.
సిరిసిల్ల రాజన్నలో 'తెరాస' వేడుకలు - trs
సిరిసిల్లలో తెరాస ఆవిర్భావ దినోత్సవం జరిగింది. జిల్లా కేంద్రంతోపాటు తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిస ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లిలో వేడుకలు జరిపారు.
తెరాస నాయకులు
తెరాస 18 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్లతోపాటు జిల్లాలోని తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లిలో ఘనంగా జరిపారు. తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్లో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆకునూరి శంకరయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Intro:TG_KRN_61_27_SRCL_TRS_VEDUKALU_AVB_G1_HD
( )తెరాస 18 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు, సిరిసిల్ల నియోజకవర్గం లోని తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట వీర్నపల్లి మండలాలతో పాటు, అన్ని గ్రామాల్లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడంతోపాటు, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్లడానికి మేమంతా కృషి చేస్తామని ఆయన అన్నారు.
బైట్: ఆకునూరి శంకరయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా.
దేవేందర్, సిరిసిల్ల, ఈ టీవీ, ఈ టీవీ భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా.
Body:srcl
Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Last Updated : Apr 27, 2019, 6:29 PM IST