రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో చోరీ జరిగింది. భక్తుల సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ధర్మగుండం వద్ద సెల్ ఫోన్లు దొంగతనం చేస్తుండగా గమనించిన భక్తులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. యువకుడిని పరిశీలించిన సిబ్బంది వేములవాడ స్థానిక పోలీస్ ఠాణాలో అప్పగించారు.
ఇవీ చూడండి : లోక్సభలో కాంగ్రెస్కు సారథి లేరు, వ్యూహం లేదు!