ETV Bharat / state

ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు - PEDDALINGAPUR

గ్రామ దేవత పోచమ్మ తల్లికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోనాలు ఘనంగా సమర్పించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

బైండ్ల పూజారుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళతో ఊరేగింపు
author img

By

Published : Jun 10, 2019, 5:27 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దలింగాపూర్​లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంట్లో నుంచి మహిళలు, యువతులు నెత్తిన బోనంతో అమ్మ వారి సన్నిధికి చేరుకున్నారు. బైండ్ల పూజారుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళతో గ్రామస్థులు ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లి బోనాలు సమర్పించారు.

ఘనంగా పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ

ఇవీ చూడండి : కాళీమాత సేవలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

TG_KRN_71_10_POCHAMMABONALU_AV_C10 REPORTER: TIRUPATHI PLACE: MANAKONDUR CONSTITUENCY MOBILE NUMBER: 8297208099 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దలింగాపూర్ లో గ్రామస్థులు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా ప్రతి ఇంట్లో నుంచి మహిళలు, యువతులు నెత్తిన బోనం తీశారు. బైండ్ల పూజారుల విన్యాసాలు డప్పు చప్పుళ్ళ మధ్య గ్రామస్థులు ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లారు. నోట్: విజువల్స్ వాట్స్ఆప్లో పరిశీలించగలరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.