ETV Bharat / state

వేగంగా సిరిసిల్ల కలెక్టర్​ కార్యాలయం పనులు - ktr

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

నిర్మాణంలో ఉన్న కలెక్టర్​​ కార్యాలయం
author img

By

Published : Jul 3, 2019, 5:02 PM IST

రాజన్న సిరిసిల్లలో కొత్తగా నిర్మిస్తున్న పాలనాధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 30 ఎకరాల్లో కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులకు ప్రభుత్వం 33 కోట్ల నిధులు మంజూరు చేసింది. నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 100పైగా గదుల నిర్మాణంతో పాటు భారీ స్థాయిలో మీటింగ్ హాల్ నిర్మిస్తున్నారు.

వేగంగా సిరిసిల్ల కలెక్టర్​ కార్యాలయం పనులు

ఇవీ చూడండి: 'మహా' వర్షాలకు 2 రోజుల్లో 53 మంది బలి

Intro:TG_KRN_61_03_SRCL_COLLECTOR_KARYALAYA_NIRMANAM_AVB_VO_TS10040_HD_1

( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. 30 ఎకరాల్లో కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం 33 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 27 కోట్ల వరకు పనులు పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు. నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి 80 శాతం వరకు పూర్తయ్యాయి. సుమారు వందకు పైగా గదుల నిర్మాణం తో పాటు భారీ స్థాయిలో మీటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం తోపాటు అన్ని శాఖల కార్యాలయాలు ఇక్కడి నుంచి సేవలు అందించనున్నాయి. ఇందులో ఏ బి సి డి బ్లాకులుగా విభజించారు . ప్రస్తుతం పిఓపి, టైల్స్ , రంగుల అద్దకం తదితర పనులు కొనసాగుతున్నాయి. దసరా నాటికి నూతన కలెక్టర్ కార్యాలయం నుంచి పాలన అందించే విధంగా పనులు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం నిర్మించడం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా లో నూతన కార్యాలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఇట్టి పనులపై ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.