ETV Bharat / state

లక్ష్యం@ 2లక్షల మొక్కలు - రాజన్న సిరిసిల్ల జిల్లా

జిల్లా ఎస్పీ రాహుల్​రెడ్డి ఆదేశాల మేరకు మండేపల్లి మానేరు పరివాహక ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఎస్సై శేఖర్​ అన్నారు.

target for police department in rajanna siricilla district is two lakhs plants
author img

By

Published : Aug 23, 2019, 1:36 PM IST

లక్ష్యం@ 2లక్షల మొక్కలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి మానేరు పరివాహక ప్రాంతంలో మొక్కలు నాటారు. ఐదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో సుమారు పదివేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తంగళ్లపల్లి ఎస్సై శేఖర్​ తెలిపారు. పోలీస్​ శాఖ తరఫున 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా... మండేపల్లి సర్పంచ్​ శివజ్యోతి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు స్వప్నలతో కలిసి ఇప్పటివరకు రెండు వేల మొక్కలు నాటామని తెలిపారు.

Intro:TG_KRN_61_23_SRCL_HARITHAHARAM_AVB_G1_TS10040_HD

( )లక్ష్యం మేరకు మానేరు పరివాహక ప్రాంతంలో మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎస్సై శేఖర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి మానేరు పరివాహక ప్రాంతంలో ఐదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ శివ జ్యోతి , స్థానిక ఎంపిటిసి సభ్యురాలు స్వప్న లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండలంలో సుమారు పది వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు .అందులో భాగంగానే మండేపల్లి శివారులోని మానేరు పరివాహక ప్రాంతంలో రెండు వేల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.

బైట్: శేఖర్, ఎస్ ఐ, తంగళ్ళపల్లి.

Body:srcl

Conclusion:హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటిన ఎస్.ఐ, గ్రామస్థులు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.