ETV Bharat / state

బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘోత్తమ్​ రెడ్డి - srcl-mlc-badibata

రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమ్​ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని తెలిపారు.

బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘోత్తమ్​ రెడ్డి
author img

By

Published : Jun 14, 2019, 5:09 PM IST

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీ రఘోత్తమ్​ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు మన ఊర్లో ఉన్న బడిని మనమే కాపాడుకోవాలని రఘోత్తమ్​ రెడ్డి ప్రజలకు సూచించారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘోత్తమ్​ రెడ్డి

ఇవీ చూడండి: ఉత్సాహంగా బడిబాట కార్యక్రమం

Intro:TG_KRN_61_14_SRCL_MLC_BADIBATA_AVB_G1_HD

( )మన ఊరి బడి ని మనమే కాపాడుకోవాలి, ప్రభుత్వ బడుల్లో నే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీ రగోతంరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ రాధాకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం తో పాటు, మన ఊర్లో ఉన్న బడి ని మనమే కాపాడుకోవాలి అని ప్రజలకు సూచించారు. ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్, మండల విద్యాధికారి రఘుపతి, స్థానిక సర్పంచ్ శివ జ్యోతి, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.

బైట్: రగోతం రెడ్డి, ఎమ్మెల్సీ కరీంనగర్.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా మండే పల్లి లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రగోతంరెడ్డి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.