రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
రాజన్న జిల్లా అధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం - రాజన్న జిల్లా అధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాజన్న జిల్లా అధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
రాజన్న జిల్లా అధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం
రాజన్న జిల్లా అధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం
Intro:TG_KRN_61_09_SRCL_MANTHRI_KTR_SAMEKSHA_AV_G1_TS10040_HD
( ) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత ఇలాంటి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
Body:srcl
Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం.