ETV Bharat / state

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సిరిసిల్ల కలెక్టర్​ సమీక్ష - rajanna siricilla collectror krishna bhaskar

వేములవాడ రాజన్న సన్నిధిలో ఫిబ్రవరి 21న  జరిగే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

shivaratri jathara arrangments in vemulavada rajeshwara swamy temple
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సిరిసిల్ల కలెక్టర్​ సమీక్ష
author img

By

Published : Jan 9, 2020, 7:46 PM IST

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సిరిసిల్ల కలెక్టర్​ సమీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న నిర్వహించే జాతర ఏర్పాట్లపై కలెక్టర్​ కృష్ణభాస్కర్​ అధికారులతో సమావేశం నిర్వహించారు.

జాతరకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. పార్కింగ్​ స్థలం, చలువ పందిర్లు, తాగునీరు, శానిటేషన్​ ఏర్పాట్లపై పురపాలక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.