ETV Bharat / state

పాఠశాల బస్సులను తనిఖీ చేసిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాల బస్సులను ఎస్పీ రాహుల్​ హెగ్డే తనిఖీ చేశారు. బస్సులోని సదుపాయాలు, ఫిట్​నెస్​పై ఆరాతీశారు.

పాఠశాల బస్సులను తనిఖీ చేసిన ఎస్పీ
author img

By

Published : Sep 23, 2019, 5:09 PM IST

పాఠశాల బస్సు డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్డే సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారులతో కలిసి పాఠశాల వాహనాలను తనిఖీ చేశారు. బస్సులో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేసి వసతులు, డ్రైవర్​ వ్యవహార శైలిపై చర్చించుకోవాలని సూచించారు. ప్రతి నెల డ్రైవర్లలందరికీ కంటి పరీక్షలు, బీపీ, షుగర్​ పరీక్షలు చేయిస్తామని వెల్లడించారు.

పాఠశాల బస్సులను తనిఖీ చేసిన ఎస్పీ

ఇవీ చూడండి: ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

Intro:TG_KRN_62_23_SRCL_SCHOOL_BUS_THANIKILU_AVB_G1_TS10040_HD

( )స్కూల్ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావు తో పాటు ఆయన జిల్లా లోని స్కూల్ బస్సు లను సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని నియమాలను పాటించి, విద్యార్థులను పాఠశాలకు సురక్షితంగా తీసుకు వెళ్లి, తిరిగి ఇంటికి చేర్చాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు, వాహన ఫిట్నెస్ పత్రాలను తప్పకుండా చేయించుకోవాలి అన్నారు. వాహనం కండిషన్, బస్సులో అగ్నిమాపక పరికరం, పుస్తకాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ర్యాకులు, ఎలక్ట్రికల్ సిస్టం, బస్సు లోపల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూల్ బస్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాహనం లో ఉన్న సదుపాయాలు, డ్రైవర్ బిహేవియర్ పై చర్చించుకోవాలి అన్నారు. ప్రతి నెల డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు, బీపీ, షుగర్ పరీక్షలు చేయించాలి అన్నారు. నిబంధనలు అతిక్రమించిన స్కూల్ బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

బైట్: రాహుల్ హెగ్డే, జిల్లా ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా.

Body:srcl

Conclusion:స్కూల్ బస్సు ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పై రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావు తో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీలు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.