ETV Bharat / state

'వేములవాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ' - రాజన్న సిరిసిల్ల జిల్లా

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

'వేములవాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ'
author img

By

Published : Oct 14, 2019, 5:41 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ మొండి వైఖరి వల్ల 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

'వేములవాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ'

ఇదీ చూడండి: తమిళనాడులో మరో ఇస్రో కేంద్రం! కారణం?

Intro:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు వేములవాడ పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు

Body:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.