ETV Bharat / state

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీక్ష - rajanna sircilla district collector

మహాశివరాత్రి జాతర వేడుకలకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. మార్చి 10, 11, 12 తేదీల్లో నిర్వహించే జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

rajanna sircilla district collector krishna bhaskar
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీక్ష
author img

By

Published : Jan 28, 2021, 1:45 PM IST

Updated : Jan 28, 2021, 2:39 PM IST

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో మార్తి 10, 11, 12న జాతర నిర్వహించనున్నారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఆలయంలోని ఓపెన్ స్లాబ్​లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అడిషనల్ కలెక్టర్ అంజయ్య, అసిస్టెంట్ కలెక్టర్ షేక్ రిజ్వాన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శివరాత్రి జాతరకు సంబంధించి.. భక్తుల సౌకర్యార్థం.. వాహన సదుపాయం, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు.

Last Updated : Jan 28, 2021, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.