ETV Bharat / state

ఈచ్​ వన్​-డ్రింక్​ వన్​తో కేసీఆర్​ ముందుకెళ్తున్నారు: పొన్నం - vemulawada latest news

ఎన్నికలు వస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి పథకాలు గుర్తుకు వస్తాయని పొన్నం ప్రభాకర్​ అన్నారు. రాష్ట్రంలో డ్రింక్​వన్​ పథకంతో కేసీఆర్​ ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈచ్​ వన్​-డ్రింక్​ వన్​తో కేసీఆర్​ ముందుకెళ్తున్నారు: పొన్నం
ఈచ్​ వన్​-డ్రింక్​ వన్​తో కేసీఆర్​ ముందుకెళ్తున్నారు: పొన్నం
author img

By

Published : Jan 6, 2020, 3:44 PM IST

ఎన్నికలు వస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి పథకాలు గుర్తుకు వస్తాయని కాంగ్రెస్​ పార్టీ కార్యనిర్వహాక అధక్షుడు పొన్నం ప్రభాకర్​ విమర్శించారు. పురపాలక ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్ షో నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి.. మర్చిపోయారని విమర్శించారు.

ఈచ్​ వన్​-డ్రింక్​ వన్​తో కేసీఆర్​ ముందుకెళ్తున్నారు: పొన్నం
రాష్ట్రంలో ఈచ్​ వన్​- డ్రింక్ వన్ పథకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని పొన్నం ప్రభాకర్​ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పే మాయమాటలకు ఓటర్లు ప్రలోభాలకు గురి కావొద్దన్నారు.

ఇదీచూడండి.'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

Intro:ఎమ్మెల్యేలు మంత్రులను తమ నియోజకవర్గాల్లో పురపాలక సంఘ ఎన్నికలలో తెరాస విజయం సాధించకుంటే పదవులు తాయన్న మాట సీఎం జిల్లాలో కూడా వర్తించాలి అన్నారు
కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు పురపాలక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ వేములవాడలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల గుర్తుకు వస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి పథకాలు గుర్తుకు వస్తాయి అన్నారు వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ముందుకు రావడం లేదన్నారు రాష్ట్రంలో పథకం కాకుండా డ్రింక్ వన్ పథకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారన్నారు కేసీఆర్ చెప్పే మాయమాటలకు ఓటర్లు ప్రలోభాలకు గురి అవుతున్నారు

Body:వేములవాడలో పొన్నం ప్రభాకర్ ప్రచారం

Conclusion:వేములవాడలో పొన్నం ప్రభాకర్ ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.