రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. వామ పక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఆర్టీసీ సిబ్బంది న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ యాత్రి కొనసాగించారు. అనంతరం ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.
వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా , ర్యాలీలు నిర్వహించారు.
వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. వామ పక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఆర్టీసీ సిబ్బంది న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ యాత్రి కొనసాగించారు. అనంతరం ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.
Intro:
TG_KRN_62_18_SRCL_AKILAPAKSHAM_DARNA_AV_G1_TS10040_HD
( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఎస్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా న్యాయవాద జెఎసి, భాజపా నాయకులు సిరిసిల్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఆర్టీసీ డిపో ముందు భాజపా నాయకులు బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో పాటు, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Body:srcl
Conclusion:టి ఎస్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా , రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు.