ETV Bharat / state

దివ్యాంగుల పింఛన్లు స్వాహా చేసిన ప్రబుద్ధుడు - physically chalenged

దివ్యాంగుల పింఛన్​ ఖాతాలు హ్యాక్ చేసి సొంత ఖాతాలో జమ చేసుకుంటున్న ఓ ప్రబుద్ధుడి వైనం రాజన్న సిరసిల్లలో వెలుగు చూసింది.

దివ్యాంగుల పింఛన్లు స్వాహా చేసిన ప్రబుద్ధుడు
author img

By

Published : Jul 25, 2019, 5:31 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటకు చెందిన 13మంది వికలాంగులకు మూడు నెలలుగా పింఛన్ రాలేదని ఎంపీడీఓకు మొరపెట్టుకున్నారు. దీనిపై అధికారులు ఆరా తీయగా లబ్ధిదారుల డబ్బులు జగిత్యాల జిల్లా బీర్పూర్​ మండలం కల్వయ్​ గ్రామానికి చెందిన సత్యనారాయణ ఖాతాలోకి మళ్లించుకున్నట్టు గుర్తించారు. పెన్షన్ ఖాతాలు హ్యాక్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్నుంచి 40 వేలు రికవరీ చేసినట్లు ఎంపీడీవో మదన్​మోహన్​ తెలిపారు.

దివ్యాంగుల పింఛన్లు స్వాహా చేసిన ప్రబుద్ధుడు

ఇవీ చూడండి:10 రోజుల పాటు పార్లమెంటు సమావేశాల పొడిగింపు!

Intro:TG_KRN_61_25_SRCL_PINCHAN_HAKING_AVB_G1_TS10040_HD

( ) వికలాంగుల పింఛన్ ను హ్యాక్ చేసి తన ఖాతాలోకి మార్చుకున్న ఓ ప్రబుద్ధుడు వైనం వెలుగులోకి వచ్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

( ) రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట కు చెందిన వికలాంగుల పెన్షన్లను హ్యాక్ చేసి తన అకౌంట్ లోకి మళ్లించుకున్న ఓ ప్రబుద్ధుడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కల్వయ్ గ్రామానికి చెందిన రంగు సత్యనారాయణ అనే యువకుడు 13 మంది వికలాంగుల పెన్షన్ సొమ్మును నాలుగు నెలలుగా అక్రమంగా తన అకౌంట్ లోకి మల్లి ఇచ్చుకుంటూ పింఛన్ సొమ్మును స్వాహా చేశాడు. చంద్రంపేట కు చెందిన కొ మీరే బుచ్చమ్మ, దూలం దేవేంద్ర లకు వచ్చే పించన్ గత మూడు నెలలుగా రాకపోవడంతో ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి అధికారులను అడిగారు.
తీరా అకౌంట్ ఓపెన్ చేసి చూసేసరికి సత్యనారాయణ అకౌంట్ కు డబ్బులు మళ్లించినట్లు గుర్తించారు. పింఛన్ హ్యాక్ చేసిన సత్యనారాయణను సిరిసిల్లకు పిలిపించి విచారణ చేయడంతో హ్యాక్ చేశాను అని ఒప్పుకున్నాడు.
దీంతో అతని వద్ద నుంచి రూ 40 వేలు రికవరీ చేసి ఇ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో మదన్ మోహన్ తెలిపారు.

బైట్: మదన్ మోహన్, ఎంపిడిఓ సిరిసిల్ల.
బైట్: హరీష్, చంద్రంపేట లబ్ధిదారురాలు కుమారుడు.

Body:srcl

Conclusion:వికలాంగుల పింఛన్ ను హ్యాక్ చేసి తన ఖాతాలోకి మార్చుకున్న ఓ ప్రబుద్ధుడు వైనం వెలుగులోకి వచ్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.