ETV Bharat / state

సిరిసిల్ల టెక్స్​టైల్​ పార్క్​కు కొత్త కళ - KTR NEWS

సిరిసిల్ల టెక్స్​​టైల్ పార్క్​ ఆధునిక హంగులతో కళకళలాడుతోంది. 13.47 కోట్ల రూపాయలతో పదేళ్ల క్రితం మొదలైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. త్వరలో మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.

New Look to the siricilla Textile Park
సిరిసిల్ల టెక్స్​టైల్​ పార్క్​కు కొత్త కళ
author img

By

Published : Dec 18, 2019, 12:11 PM IST

రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్​టైల్​ పార్క్​లో మౌలిక వసతులు కల్పించాలని యజమానులు, కార్మికులు దశాబ్దకాలంగా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి 13.47 కోట్ల నిధులను మంజూరు చేశారు.

వాటితో టెక్స్​టైల్​ పార్కులో పరిపాలనా భవనంతో పాటు కార్మికుల కోసం ఆధునాతన హంగులతో క్యాంటిన్​ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. క్యాంటీన్​లో ఒకేసారి మూడు వందల మంది కార్మికులు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ అభివృద్ధి పనులను త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు అధికారులు, వస్త్ర వ్యాపారులు తెలిపారు.

సిరిసిల్ల టెక్స్​టైల్​ పార్క్​కు కొత్త కళ

ఇవీ చూడండి : నేడే జీఎస్టీ మండలి 38వ సమావేశం.. అంచనాలు ఇవే!

Intro:
TG_KRN_61_18_SRCL_TEXTAIL_PARK_ABIVRUDDI_VO_G1_TS10040_HD

( ) సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఆధునిక హంగులతో కళకళలాడుతోంది రూ. 13.47 కోట్లతో పదేళ్ల క్రితం మొదలైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. త్వరలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
( ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్ లో మౌలిక వసతులు కల్పించాలని యజమానులు, కార్మికులు దశాబ్దకాలంగా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి రూ .13.4 7 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఇట్టి నిధులతో టెక్స్టైల్ పార్కులో పరిపాలనా భవనం తో పాటు, కార్మికుల కోసం అధునాతన హంగులతో క్యాంటీన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రెండు వరుసలు ఉన్న రహదారిని నాలుగు లేన్ల రహదారి గా తీర్చి దిద్ది, మధ్యలో లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు మొక్కలు నాటారు. క్యాంటీన్ లో ఒకేసారి మూడు వందల మంది కార్మికులు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇట్టి అభివృద్ధి పనులను త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు అధికారులు, వస్త్ర వ్యాపారులు తెలిపారు.

బైట్: తస్లీమా హతల్ జహాన్, చేనేత జౌళి శాఖ డిప్యూటీ డైరెక్టర్.

రిపోర్టర్ : దేవేందర్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా.
సెల్: 8008552593.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో టెక్స్టైల్ పార్క్ లో జరిగే అభివృద్ధి పనులు పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.