ETV Bharat / state

సిరిసిల్లలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్​ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్​ సామగ్రి పంపిణీ చేశారు. పురపాలికలో 39 వార్డులు ఉండగా ఇప్పటికే నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

municipal Elections in telangana
సిరిసిల్లలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Jan 21, 2020, 6:00 PM IST

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్​ సామగ్రి పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 39 వార్డులు ఉండగా ఇప్పటికే నాలుగు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 35 వార్డులకు గాను 148 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 137 మంది పీవోలు, 137 మంది ఏపీవోలు, 404 మంది ఓపీవోలు, 125 మంది వెబ్ కాస్టింగ్, 15 మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొననున్నారు.

సిరిసిల్లలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి

Intro:TG_KRN_61_21_SRCL_DISTRIBUTION_AV_G1_TS10040_HD

( )సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అధికార యంత్రాంగం ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం పూర్తి చేసింది. పోలింగ్ అవసరమైన సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు ఉండగా ఇప్పటికే నాలుగు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 35 వార్డులకు గాను 148 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బుధవారం పోలింగ్ సందర్భంగా సిరిసిల్లలో 105 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు.137 మంది పి వో లు, 137 మంది ఏపీవో లు, 404 మంది ఓ పి వో లు, 25 బస్సులు, 6 కార్లు , 125 మంది వెబ్ కాస్టింగ్, 15 మైక్రో అబ్జర్వర్లు లను ఏర్పాటు చేశారు. 93 సాధారణ పోలింగ్ కేంద్రాలు కాగా , 12 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసిన అధికారులు , పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన సిబ్బంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.