రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం బూరుగుపల్లి, స్తంభంపల్లి గ్రామాల మధ్య మిషన్ భగీరథ పథకం పైపులైన్ పగిలింది. దీంతో పరిసర ప్రాంతమంతా జలమయం అయింది. అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో ఉండటంతో మరమ్మతు పనుల్లో జాప్యం చోటుచేసుకుంది.
ఇవీ చూడండి: తెలంగాణలో రేపే రెండో విడత స్థానిక సమరం