సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్(KTR), ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. రాచర్ల బొప్పాపూర్‌లో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.
లబ్దిదారులతో కలిసి మంత్రులు కేటీఆర్, వేములు ప్రశాంత్ రెడ్డి భోజనం చేశారు. వీరితో పాటు రాజ్యసభ ఎంపీ సంతోశ్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం