ప్రజల అవసరాలు, సమస్యలకు పరిష్కారంగా.. టీ-వర్క్స్ మరిన్ని ఆవిష్కరణలకు పాటుపడాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ డీజిల్ మెకానిక్ పత్తిచేనులో కలుపుతీత, అంతర్గతంగా దున్నటానికి తయారు చేసిన పవర్ టిల్లర్ మంత్రి కేటీఆర్‌ను అమితంగా ఆకర్షించింది. ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను ట్విట్టర్ వేదికగా జతచేసి.. ఈ ప్రాజెక్టుపై టీవర్క్స్ పరికరం రూపొందించి.. దాన్ని వ్యవసాయశాఖ మంత్రికి ప్రదర్శించాలని సూచించారు.
అదేవిధంగా ఆక్సిడెంట్ల మూలంగా స్పైన్ ఇంజూరీలు అయి మంచానికే పరిమితమైన బాధితులు.. తిరిగి పనిచేసుకునేలా జీరో గ్రావిటీ ఛైర్ లను రూపొందించేందుకు దృష్టి పెట్టాలని టీవర్క్స్ కు మంత్రి సూచించారు.
-
Loved this idea of a power roller from a rural innovator Kishan from Yellareddypet Mandal in Sircilla district 👍
— KTR (@KTRTRS) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Request team @TWorksHyd to work on this and demonstrate to Hon’ble Agriculture Minister @SingireddyTRS Garu asap pic.twitter.com/MHnLlEvVYc
">Loved this idea of a power roller from a rural innovator Kishan from Yellareddypet Mandal in Sircilla district 👍
— KTR (@KTRTRS) August 12, 2020
Request team @TWorksHyd to work on this and demonstrate to Hon’ble Agriculture Minister @SingireddyTRS Garu asap pic.twitter.com/MHnLlEvVYcLoved this idea of a power roller from a rural innovator Kishan from Yellareddypet Mandal in Sircilla district 👍
— KTR (@KTRTRS) August 12, 2020
Request team @TWorksHyd to work on this and demonstrate to Hon’ble Agriculture Minister @SingireddyTRS Garu asap pic.twitter.com/MHnLlEvVYc
ఇవీ చూడండి: కథ రాయమనండి... కొత్తభాష నేర్పండి...!