ETV Bharat / state

రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి - minister indra karan reddy Submission of silk fabrics to vemulawada rajanna

వేములవాడ రాజన్న స్వామికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

minister indra karan reddy Submission of silk fabrics to vemulawada rajanna
రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
author img

By

Published : Feb 21, 2020, 9:25 AM IST

Updated : Feb 21, 2020, 11:30 AM IST

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వారి వెంట దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

Last Updated : Feb 21, 2020, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.