మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరాలయాన్ని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని హరీశ్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. హరీశ్‌రావుకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్వామివారి చిత్రపటం అందించి సత్కరించారు.
రాజన్న సేవలో తరించిన మంత్రి హరీశ్‌రావు - SHIVARATRI JATHARA IN VEMULAWADA
వేములవాడ రాజరాజేశ్వరాలయాన్ని మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు, ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఘనస్వాగతం పలికారు.
MINISTER HARISHRAO VISITED VEMULAWADA TEMPLE
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరాలయాన్ని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని హరీశ్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. హరీశ్‌రావుకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్వామివారి చిత్రపటం అందించి సత్కరించారు.
ఇవీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!