సిరిసిల్ల జిల్లాలో మిడ్మానేరు నిర్వాసితులు కదం తొక్కారు. తమకు పరిహారం చెల్లించాలంటూ బోయిన్పల్లి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఐక్య సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని మద్దతు ప్రకటించారు. నిర్వాసితులు భారీగా తరలి రావడం వల్ల పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
మిడ్మానేరు నిర్వాసితుల పోరుబాట - midmaner
పరిహారం వెంటనే చెల్లించాలంటూ సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి నుంచి జిల్లా కేంద్రానికి మిడ్మానేరు భూనిర్వాసితులు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు.
నిర్వాసితుల పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు
సిరిసిల్ల జిల్లాలో మిడ్మానేరు నిర్వాసితులు కదం తొక్కారు. తమకు పరిహారం చెల్లించాలంటూ బోయిన్పల్లి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఐక్య సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని మద్దతు ప్రకటించారు. నిర్వాసితులు భారీగా తరలి రావడం వల్ల పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
Intro:Body:Conclusion: