రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు, సంఘం నాయకులు కలిసి జెండా ఎగురవేసి సంబురాలను ప్రారంభించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
సిరిసిల్లలో ఘనంగా మే డే వేడుకలు
ప్రపంచ మే డే వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మికులు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయాల ఎదుట జెండా ఎగురవేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
ఘనంగా మే డే వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు, సంఘం నాయకులు కలిసి జెండా ఎగురవేసి సంబురాలను ప్రారంభించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
Intro:TG_KRN_61_01_SRCL_MEDAY_VEDUKALU_AVB_G1_HD
( ) ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే వేడుకలను బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా లో కార్మికులు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గం లోని తంగళ్ళపల్లి ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో మే డే వేడుకలను కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్ పర్సన్ సామల పావని, తెరాస పట్టణ అధ్యక్షులు చక్రపాణి, గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ,తెరాస నాయకులు కార్మిక సంఘం నాయకులు జెండా ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
బైట్: సామల పావని, మున్సిపల్ చైర్ పర్సన్ సిరిసిల్ల.
దేవేందర్, ఈ టీవీ, ఈ టీవీ భారత్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా.
Body:srcl
Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఘనంగా మేడే వేడుకలు.