ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: పదిమంది సమక్షంలో కల్యాణం

కరోనా ఎఫెక్ట్ తో మనిషి జీవన విధానంలో ఎన్నోమార్పులు వచ్చాయి. ఎప్పుడూ బిజీగా ఉండే మనిషి జీవితం ఇప్పుడు నాలుగు గోడలకే పరిమితమైంది. ఎంతో వైభవంగా జరుపుకునే పెళ్లిని కూడా ఇప్పుడు ఏ హంగు ఆర్బాటం లేకుండా జరుపుకుంటున్నారు.

marriage in presence of ten members in rajanna siricilla district
కరోనా ఎఫెక్ట్​: పదిమంది సమక్షంలో కల్యాణం
author img

By

Published : Apr 26, 2020, 7:53 PM IST

పెళ్లంటే అతిథులు.. విందు భోజనాలతో వారం రోజుల హడావిడి ఇది లాక్​డౌన్​కు ముందున్న మాట. ప్రస్తుతం లాక్​డౌన్​ కొనసాగుతున్నందున ఏ శుభకార్యమైనా, పెళ్లైనా పరిమిత సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ఓ వివాహ వేడుకల్లో పదిమంది అతిథుల ఆధ్వర్యంలో దంపతులు ఏకమయ్యారు. గ్రామానికి చెందిన వట్టెంల దివ్యకు వీర్నపల్లి మండలానికి చెందిన రాజుతో పెళ్లి జరిగింది. లాక్​డౌన్​ ముగిసిన తర్వాత రిసెప్షన్​ నిర్వహించనున్నట్లుగా వారు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: తగ్గుతున్న కేసులు.. పలుచోట్ల కంటైన్మెంట్​ జోన్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.