సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్ కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు, మలేరియా వ్యాధి నివారణకు ప్రజలను చైతన్య పరుస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సిరిసిల్లలో మలేరియాపై అవగాహన ర్యాలీ - doctor
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని సిరిసిల్లలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ర్యాలీ
సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్ కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు, మలేరియా వ్యాధి నివారణకు ప్రజలను చైతన్య పరుస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Intro:TG_KRN_61_25_SRCL_MALERIYA_DAY_RYALI_AVB_G1_HD
( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం లో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధి నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి ఇ చంద్రశేఖర్ మాట్లాడుతూ మలేరియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు . గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత తోపాటు, మలేరియా వ్యాధి నివారణకు ప్రజలను చైతన్య పరుస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
బైట్: చంద్రశేఖర్, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి.
దేవేందర్ ఈటీవీ, ఈటీవీ భారత్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా
Body:srcl
Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా లో మలేరియా వ్యాధి నివారణకు జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.