ETV Bharat / state

'మాకు.. రూ.2 లక్షల బీమా మంజూరు చేయాలి' - సిరిసిల్ల జిల్లాలో హమాలీ కార్మికుల ధర్నా

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు.. రూ.2 లక్షల బీమాతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు.

labour protest at rajanna siricilla
సిరిసిల్ల జిల్లాలో హమాలీ కార్మికుల ధర్నా
author img

By

Published : Dec 28, 2019, 3:32 PM IST

సిరిసిల్ల జిల్లాలో హమాలీ కార్మికుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు కలెక్టరేట్​ వద్ద ధర్నాకు దిగారు. తమకు రూ.2 లక్షల బీమా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు.

జిల్లాలోని 189 ఐకేపీ కేంద్రాల్లో సుమారు 5వేల మంది హమాలీ కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, అందరికీ కూలీ ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Intro:
TG_KRN_61_28_SRCL_KARMIKULA_DHARNA_AVB_G1_TS10040_HD

( ) రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న అమాలి కార్మికులకు 2 లక్ష రూపాయల బీమా, ప్రభుత్వంచే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 189 ఐకెపి సొసైటీ కేంద్రాలు పని చేస్తున్నాయని, ఈ కేంద్రాల్లో ఐదు వేల మంది హమాలీ కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. వీరందరికీ రెండు లక్షల బీమా సౌకర్యంతో పాటు, ప్రభుత్వంచే గుర్తింపు కార్డులు, జిల్లా స్థాయిలో హమాలీ కార్మికులకు ఇచ్చే కూలీ ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

బైట్: గుంటి వేణు, సిఐటియు జిల్లా కార్యదర్శి.

Body:srcl

Conclusion:హమాలీ కార్మికులకు రెండు లక్షల భీమా వర్తింపజేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హమాలీ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.