ETV Bharat / state

KTR: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం.. చిన్నారి కుటుంబానికి కేటీఆర్​ పరామర్శ

KTR visit to a child
మంత్రి కేటీఆర్​, సిరిసిల్ల ఘటన
author img

By

Published : Nov 3, 2021, 1:28 PM IST

Updated : Nov 3, 2021, 2:21 PM IST

12:50 November 03

నిలోఫర్‌లో చిన్నారిని, తల్లిదండ్రులను పరామర్శించిన కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని (Minister KTR) భరోసా ఇచ్చారు. హైదరాబాద్​ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబసభ్యులను కేటీఆర్​(Minister KTR).. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.  

సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని కేటీఆర్(Minister KTR)​ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు.

ఇదీ చదవండి: Etela Rajender Speech: 'కేసీఆర్‌ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయమిది'

Last Updated : Nov 3, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.