రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాకలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్‌ను స్థానికులు అడ్డుకున్నారు. మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమస్యల సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యహరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
- ఇదీ చూడండి : ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం