ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి
'ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం'
రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. మిడ్‌మానేరు జలాశయానికి 150 మీటర్ల దూరంలో గ్రామం ఉండటం వల్ల పెనుప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించకపోతే కలెక్టర్ కార్యాలయంతో పాటు ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
'ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం'
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని మిడ్ మానేర్ తలుపుల వద్ద స్థానికులు ధర్నా చేపట్టారు. గత పదేళ్లుగా ముంపు గ్రామంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. 26 టీఎంసీల సామర్థ్యం గల మిడ్ మానేరులో 9 టీఎంసీల నీటి నిలువతో నీటి ఉధృతి తీవ్రంగా ఉండి.. గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జలాశయం కింద 150 మీటర్ల దూరంలోనే గ్రామం ఉండడం వల్ల పెనుప్రమాదం వాటిల్లుతుందని వాపోయారు. ముంపు గ్రామంగా ప్రకటించకపోతే కలెక్టర్ కార్యాలయంతో పాటు ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి
Intro:TG_KRN_552_24_GRAMASTHULA_DHARNA_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ గ్రామస్థులు ముంపు గ్రామంగా ప్రకటించాలని మిడ్ మానేర్ తలుపుల వద్ద ధర్నా చేపట్టారు. గత పదేళ్ల నుంచి తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టి పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు. 26 టీఎంసీల సామర్థ్యం గల మిడ్ మానేరు లో 9 టీఎంసీల నీటి నిలువతో నీటి ఉధృతి తీవ్రంగా ఉంటే 26 టీఎంసీల నిల్వ చేపడితే గ్రామానికి ఎంత ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చేశారు. దీంతో ఇంటి గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. జలాశయం కింద 150 మీటర్ల దూరంలో గ్రామం ఉండడంతో పెను ప్రమాదం వాటిల్లుతుందని ఆరోపించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి దాని నివేదికను వెల్లడించలేదని మండిపడ్డారు. ముంపు గ్రామంగా ప్రకటించకపోతే ఆందోళనలు తీవ్ర తీవ్రతరం చేస్తామని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తమ గ్రామానికి అండగా ఉంటుందని జలాశయం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం బాధాకరమన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తో పాటు పరిధి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
Body:TG_KRN_552_24_GRAMASTHULA_DHARNA_AVB_TS10084

Conclusion:TG_KRN_552_24_GRAMASTHULA_DHARNA_AVB_TS10084