ETV Bharat / state

కాళేశ్వరంతో సాగునీటి రంగానికి కొత్తజీవం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రైతులకు చేరువవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగు నుంచి రామప్ప వరకు నీరు చేరడంతో గోపాల్​రావుపల్లె వద్ద గోదావరికి హారతి ఇచ్చారు.

కాళేశ్వరంతో సాగునీటి రంగానికి కొత్తజీవం
author img

By

Published : Aug 30, 2019, 7:42 PM IST

కాళేశ్వరంతో సాగునీటి రంగానికి కొత్తజీవం

తెలంగాణలో సాగునీటి రంగానికి కొత్త జీవం పోస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయానికి నీరు చేరింది. మానేరు వాగు నుంచి నీరు రామప్ప వరకు చేరడంతో ఆ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్​రావు పల్లె వద్ద తెరాస మండల శాఖ అధ్యక్షులు అంకారపు రవీందర్ గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

Intro:TG_KRN_62_30_SRCL_TRS_JELAHARATHI_AVB_G1_TS10040_HD

( ) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాలేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రైతులకు చేరువవుతున్నాయి. తెలంగాణ సాగునీటి రంగానికి కొత్త జీవం పోస్తున్న కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నిర్విరామంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని (మధ్య మానేరు ప్రాజెక్టు) లోకి రాజరాజేశ్వర జలాశయంలోకి నీరు రావడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో కి 14 టీఎంసీల నీరు వచ్చి చేరింది. రాజరాజేశ్వర జలాశయంలోకి నీరు రావడంతో మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల మానేరు వాగు నుంచి వాటర్ రామప్ప వరకు చేరడంతో ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె వద్ద తెరాస మండల శాఖ అధ్యక్షులు అహంకారపు రవీందర్ ఆధ్వర్యంలో గోదావరి జలాలకు జలాభిషేకం, జల హారతి కార్యక్రమం నిర్వహించారు. నీటిలోకి దిగి ప్రత్యేక పూజలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు తో కెసిఆర్ కల సాకారం అయిం దన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బైట్: అంకారపు రవీందర్, తెరాస మండల శాఖ అధ్యక్షులు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె వద్ద తెరాస నాయకులు జల హారతి కార్యక్రమం నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

srcl
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.