ETV Bharat / state

ప్రశ్నించే గొంతుకవుతా.. - siricilla

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. కరీంనగర్​, మెదక్​, ఆదిలాబాద్​, నిజామాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్​రెడ్డి తన ప్రచార జోరును పెంచారు. తనను గెలిపిస్తే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు.

ప్రచార జోరును పెంచిన జీవన్​రెడ్డి
author img

By

Published : Mar 5, 2019, 5:19 PM IST

ప్రచార జోరును పెంచిన జీవన్​రెడ్డి
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నేతజీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలిలో ప్రశ్నించే గొంతుక అవసరమని కాంగ్రెస్ పార్టీ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపిందన్నారు. పట్టభద్రులు ఆలోచించి గెలిపిస్తేపెద్దల సభలో పలు సమస్యలపై ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. తెరాస ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి, ఇప్పుడు నెరవేర్చటంలో వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి: 'అత్యవసర సమావేశం'

ప్రచార జోరును పెంచిన జీవన్​రెడ్డి
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నేతజీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలిలో ప్రశ్నించే గొంతుక అవసరమని కాంగ్రెస్ పార్టీ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపిందన్నారు. పట్టభద్రులు ఆలోచించి గెలిపిస్తేపెద్దల సభలో పలు సమస్యలపై ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. తెరాస ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి, ఇప్పుడు నెరవేర్చటంలో వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి: 'అత్యవసర సమావేశం'

Intro:tg_mbnr_03_05_market_yard_ag_minister_honot_workers_avb_c3
వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ అను అధునాతనంగా తయారు చేస్తానని వనపర్తి మార్కెట్ లో ఉన్న వేరుశనగకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గంజి హనుమాన్ టెంపుల్ ప్రత్యేక పూజలు చేసిన నిరంజన్ రెడ్డి దంపతులు అనంతరం మార్కెట్ యార్డ్ లో హమాలి సంఘం తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా లోని మార్కెట్ యార్డ్ లో కార్మిక సంఘం నాయకులు అధ్యక్షులు వనపర్తి మార్కెట్ యార్డ్ లోని హమాలీ సంఘం నాయకులు మంత్రిగారిని శాలువాలతో సన్మానించారు
వనపర్తి జిల్లా పరిధిలో నాణ్యవంతమైన వేరుశనగ పంట పండుతుందని ఈ పంటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చే విధంగా ఇక్కడ వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు
నూతన మార్కెట్ యార్డ్ ఉపయోగంలోకి వచ్చే వరకు వనపర్తి జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్లో అన్ని విధాల ఆధునీకరిస్తామని అక్కడి కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు
రాష్ట్రంలో గజ్వేల్ సిద్దిపేట ల మార్కెట్ యాడ్ లను తలపించే విధంగా వనపర్తి మార్కెట్ యార్డును ఆధునీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు


Body:వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మాత్యులు నిరంజన్ సన్మానించిన మార్క్ ఎన్టీఆర్ సంఘం నాయకులు


Conclusion:వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మాత్యులు నిరంజన్ సన్మానించిన మార్క్ ఎన్టీఆర్ సంఘం నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.