అనంతగిరి రిజర్వాయర్ భూనిర్వాసితుల వివాదంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన 120 మంది పిటిషన్లపై న్యాయస్థానం విచారించి తీర్పు చెప్పింది. నిర్వాసితులకు 2010 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని ఆదేశించింది. మూడు నెలల్లో నిర్వాసితులకు పునరావాసం, రీసెటిల్మెంట్ చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: హైకోర్టు - హైకోర్టు వార్తలు
అనంతగిరి రిజర్వాయర్ భూనిర్వాసితులపై హైకోర్టు తీర్పు
18:03 June 03
మూడు నెలల్లో అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: హైకోర్టు
18:03 June 03
మూడు నెలల్లో అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: హైకోర్టు
అనంతగిరి రిజర్వాయర్ భూనిర్వాసితుల వివాదంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన 120 మంది పిటిషన్లపై న్యాయస్థానం విచారించి తీర్పు చెప్పింది. నిర్వాసితులకు 2010 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని ఆదేశించింది. మూడు నెలల్లో నిర్వాసితులకు పునరావాసం, రీసెటిల్మెంట్ చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Last Updated : Jun 3, 2020, 6:44 PM IST