ETV Bharat / state

'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం' - 'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం'

ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన అవగాహన ర్యాలీ చేపట్టారు.

'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం'
author img

By

Published : Oct 2, 2019, 4:24 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం'

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

'వేములవాడ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం'
Intro:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కొనరావుపేట్ రుద్రంగి చందుర్తి మండలాల్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తామని ప్రతిజ్ఞ నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మహిళా సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారుBody:వేములవాడ నియోజకవర్గం లో ఈనాడు ఈటివి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన ర్యాలీConclusion:వేములవాడ నియోజకవర్గం లో ఈనాడు ఈటివి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.