ETV Bharat / state

నాగారం చెరువుకు గోదావరి నీళ్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి చెరువుకు గోదావరి జలాలను విడుదల చేశారు. నాగారం చెరువుతో నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాజన్న సిరిసిల్ల జడ్పీ ఛైర్​ పర్సన్​ అరుణ చెప్పారు.

author img

By

Published : May 13, 2020, 9:12 PM IST

godavari water released to nagaram lake in rajanna siricilla district
నాగారం చెరువుకు గోదావరి నీళ్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువుకు గోదావరి జలాలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జడ్పీ ఛైర్​పర్సన్​తో పాటు జగిత్యాల జడ్పీ ఛైర్మన్​ పాల్గొన్నారు.

నాగారం చెరువుతో నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాజన్న సిరిసిల్ల జడ్పీ ఛైర్​పర్సన్​ అరుణ తెలిపారు. నాగారం చెరువులోకి నీరు వచ్చే 3.5 కిలోమీటర్ల కాలువలో 25 మీటర్ల పొడవు బండ రావడం వల్ల రూ.2.10కోట్లతో పనులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.