ETV Bharat / state

సంపులో పడి చిన్నారి  మృతి

నాలుగేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని శాంతి నగర్​లో ఈ విషాదం చోటుచేసుకుంది.

చిన్నారి సంపులో పడి చిన్నారి  మృతి
author img

By

Published : Sep 4, 2019, 5:09 PM IST

చిన్నారి సంపులో పడి చిన్నారి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శాంతి నగర్​లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. చేనేత కుటుంబానికి చెందిన మ్యాన సతీష్ - అనూష దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నిన్న సాయంత్రం రెండో కూతురు శ్రీనిధి (4) ఇంటి ముందు ఆడుకుంటోంది. కొద్దిసేపటి తర్వాత కనిపించకపోయే సరికి వారి తల్లిదండ్రులు వెతకగా... సంపులో పడి మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బాలిక మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

ఇదీచూడండి:ఆడుకుంటుండగా కాలువలో పడి గల్లంతు

Intro:
TG_KRN_62_03_SRCL_CHINNARI MURTHI_AV_G1_TS10040

( )రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల పట్టణం లోని శాంతి నగర్ లో ఓ చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. చేనేత కుటుంబానికి చెందిన మ్యాన సతీష్ - అనూష దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రెండో కూతురు శ్రీనిధి (4) ఇంటి ముందు ఆడుకుంటూ సంపు వైపు వెళ్లిన శ్రీనిధి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది . కాసేపటి తర్వాత శ్రీ నిధి కోసం కుటుంబ సభ్యులు వెతకగా సంపులో పడి మృతి చెంది కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు .
=======
దేవేందర్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా
సెల్ నెంబర్: 8008552593, 9490525855.Body:SrclConclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లోని శాంతి నగర్ లో సంపులో పడి చిన్నారి మృతి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.