సిరిసిల్లలోని కాంగ్రెస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. శాంతినగర్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులను కైవసం చేసుకుంటామని పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎనిమిది మంది పిల్లలు..కుటుంబ నియంత్రణ వద్దు..