ETV Bharat / state

కరీంనగర్​ లోక్​సభ స్థానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16 మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు.

కరీంనగర్​ లోక్​సభ స్థానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు
author img

By

Published : Mar 30, 2019, 6:26 PM IST

Updated : Mar 30, 2019, 9:05 PM IST

కరీంనగర్​ లోక్​సభ స్థానం నుంచి మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16 మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి వినోద్​కుమార్, కాంగ్రెస్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​, భాజపా అభ్యర్థి బండి సంజయ్​ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

కరీంనగర్​ లోక్​సభ స్థానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు

ఇవీ చదవండి:నిజామాబాద్​లో బ్యాలెట్​ పోరే: రజత్​ కుమార్​

Intro:hyd--tg--VKB--28--30--Run for Vote --ab--C21

యాంకర్ : కులమతాలకు అతీతంగా ప్రలోబాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాని కలెక్టర్ మస్రత్ ఖాతుమ్ అయేషా తెలిపారు. రన్ ఫర్ ఓట్ ను ఆమె జండా ఉపి ప్రారంభించారు.

Body:1.వాయిస్ : వికారాబాద్ జిల్లా వికారాబాద్ లో ఓటు హక్కు పై అవగాహన కోసం రన్ ఫర్ ఓట్ నిర్వహించారు. బసవేశ్వర చౌక లో కలెక్టర్ ప్రారంభించారు. అక్కడి నుండి అంబేద్కర్ భవన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు విలువపై లఘుచిత్రాన్ని , కాళారుపాల ద్వారా ప్రదర్శనలు చేశారు. నమూన ఓటును విద్యార్థుల తో వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , ఓటును నైతికతతో వేయాలన్నారు. అమ్ముకోవద్దని సూచించారు. ఎన్నికల్లో నాయకులు చేసే ప్రలోబాలను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ సీ విజిల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిదన్నారు. సీ విజల్ లో సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.
బైట్ : మస్రత్ ఖాతమ్ ఐయేషా (కలెక్టర్ వికారాబాద్ )

Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్ , 9985133099
Last Updated : Mar 30, 2019, 9:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.