రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విన్యాసాలు ప్రదర్శించారు. పెద్ద భవంతుల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశాలను వివరించారు. జన సమూహాల్లో అగ్ని ప్రమాదాలపై ప్రదర్శనలు చేపట్టారు..

ఇవీ చూడండి : సాగు నీటికోసం రోడ్డెక్కిన రైతులు